(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.139. అధ్యాయః 139
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి నిమికృతశ్రాద్ధప్రకారానువాదేన శ్రాద్ధవిధికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
తథా విధౌ ప్రవృత్తే తు సర్వ ఏవ మహర్షయః।
పితృయజ్ఞానకుర్వంత విధిదృష్టేన కర్మణా॥ 13-139-1(86782)
ఋషయో ధర్మనిత్యాస్తు కృత్వా నివపనాన్యుత।
తర్పణం చాపి కుర్వంత తీర్థాంభోభిర్యతవ్రతాః॥ 13-139-2(86783)
నివాపైర్దీయమానైశ్చ చాతుర్వర్ణ్యేన భారత।
తర్పితాః పితరో దేవాస్తత్రాన్నం జరయంతి వై॥ 13-139-3(86784)
అజీర్ణైస్త్వభిహన్యంతే తే దేవాః పితృభిః సహ॥
సోమమేవాభ్యపద్యంత తదా హ్యన్నాభిపీడితాః॥ 13-139-4(86785)
తేఽబ్రువన్సోమమాసాద్య పితరోఽజీర్ణపీడితాః।
నివాపాన్నేన పీడ్యామః శ్రేయో నోత్ర విధీయతాం॥ 13-139-5(86786)
తాన్సోమః ప్రత్యువాచాథ శ్రేయశ్చేదీప్సితం సురాః।
స్వయంభూసదనం యాత స వః శ్రేయోఽభిధాస్యతి॥ 13-139-6(86787)
తే సోమవచనాద్దేవాః పితృభిః సహ భారత।
మేరుశృంగే సమాసీనం పితామహముపాగమన్॥ 13-139-7(86788)
పితర ఊచుః। 13-139-8x(7189)
నివాపాన్నేన భగవన్భృశం పీడ్యామహే వయం।
ప్రసాదం కురు నో దేవ శ్రేయో నః సంవిధీయతాం॥ 13-139-8(86789)
ఇతి తేషాం వచః శ్రుత్వా స్వయంభూరిదమబ్రవీత్।
ఏష మే పార్శ్వతో వహ్నిర్యుష్మచ్ఛ్రేయో విధాస్యతి। 13-139-9(86790)
అగ్నిరువాచ। 13-139-10x(7190)
సహితాస్తస్య భోక్ష్యామో నివాపే సముపస్థితే।
జరయిష్యథ చాప్యన్నం మయా సార్ధం న సంశయః॥ 13-139-10(86791)
ఏతచ్ఛ్రుత్వా తు పితరస్తతస్తే విజ్వరాఽభవన్।
ఏతస్మాత్కారణాచ్చాగ్నేః ప్రాగ్భాగో దీయతే నృప॥ 13-139-11(86792)
నివాపే చాగ్నిపూర్వం వై నివృత్తే పురుషర్షభ।
న బ్రహ్మరాక్షసాస్తం వై నివాపం ధర్షయంత్యుత॥ 13-139-12(86793)
రక్షాంసి నాభివర్ధంతే స్థితే దేవే హుతాశనే।
పూర్వం పిండం పితుర్దద్యాత్తతో దద్యాత్పితామహే॥ 13-139-13(86794)
ప్రపితామహాయ చ తత ఏష శ్రాద్ధవిధిః స్మృతః।
బ్రూయాచ్ఛ్రాద్ధే చ సావిత్రీం పిండే పిండే సమాహితః।
సోమాయేతి చ వక్తవ్యం తథా పితృమతేతి చ॥ 13-139-14(86795)
రజస్వలా చ యా నారీ వ్యంగితా కర్ణయోశ్చ యా।
నివాపే నోపతిష్ఠేత సంగ్రాహ్యా నాన్యవంశజా॥ 13-139-15(86796)
జలం ప్రతరమాణస్చ కీర్తయేత పితామహాన్।
నదీమాసాద్య కుర్వీత పితౄణాం పితృతర్పణం॥ 13-139-16(86797)
పూర్వం స్వవంశజానాం తు కృత్వాఽద్భిస్తర్పణం పునః।
సుహృత్సంబంధివర్గాణాం తతో దద్యాజ్జలాంజలిం॥ 13-139-17(86798)
కల్మాషగోయుగేనాథ యుక్తేన తరతో జలం।
పితరోఽభిలషంతే వై నావం చాప్యధిరోహితాః॥ 13-139-18(86799)
సదా నావి జలం తజ్జ్ఞాః ప్రయచ్ఛంతి సమాహితాః।
మాసార్ధే కృష్ణపక్షస్య కుర్యాన్నిర్వపణాని వై॥ 13-139-19(86800)
పుష్టిరాయుస్తథా వీర్యం శ్రీశ్చైవ పితృభక్తితః॥ 13-139-20(86801)
పితామహః పులస్త్యశ్చ వసిష్ఠః పులహస్తథా।
అంగిరాశ్చ క్రతుశ్చైవ కశ్యపశ్చ మహానృషిః। 13-139-21(86802)
ఏతే కురుకులశ్రేష్ఠ మహాయోగేశ్వరాః స్మృతాః॥
ఏతే చ పితరో రాజన్నేష శ్రాద్ధవిధిః పరః। 13-139-22(86803)
ప్రేతాస్తు పిండసంబంధాన్ముచ్యంతే తేన కర్మణా॥
ఇత్యేషా పురుషశ్రేష్ఠ శ్రాద్ధోత్పత్తిర్యథాగమం। 13-139-23(86804)
వ్యాఖ్యాతా పూర్వనిర్దిష్టా కిం తే వక్ష్యాంయతః పరం॥ ॥ 13-139-24(86805)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 139 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-139-1 తథానిమౌ ప్రవృత్తే ఇతి ఝ.పాఠః। తథా పిత్ర్యే ప్రవృత్తే ఇతి ధ.పాఠః॥ 7-139-15 అన్యవంశజాపి పాకార్థం న సంగ్రాహ్య। న గ్రాహ్యాశ్చాప్యవంశజా ఇతి ట.థ.పాఠ॥ 7-139-18 యుక్తేన శకటేన॥ 7-139-19 మాసార్ధే అమావాస్యాయాం। కృష్ణపక్షస్యేత్యుక్తేర్నాత్ర శుక్లాదిమాసో వివక్షితః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.